Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే, ఈ వారంలో అల్లు అయాన్ బర్త్ డే కాగా, వచ్చే వారం అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఏప్రిల్ 3న అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా.. బన్నీ తన షూటింగ్ షెడ్యూల్స్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోగా హ్యాపీ బర్త్ డే చిన్నిబాబు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అల్లు ఫ్యాన్స్.. హ్యాపీ బర్త్ డే అయాన్ భాయ్ అంటూ విష్ చేస్తున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఏప్రిల్ 8వ తేదీకి కౌంట్‌డౌన్ మొదలైంది.
Also Read : Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
మరో ఐదు రోజుల్లో ఐకాన్ స్టార్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇప్పటికే సందడి మొదలైపోయింది. సెలబ్రేషన్స్ లోడింగ్.. అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. అలాగే.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అప్‌డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి టైటిల్‌తో పాటు బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. మరోవైపు బన్నీ బర్త్ డే స్పెషల్‌గా ‘రేసు గుర్రం’ సినిమా రీ-రిలీజ్ కానుంది. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 4K క్వాలిటీతో రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తంగా.. అటు అయాన్ బర్త్‌డే, ఇటు ఐకాన్ స్టార్ బర్త్‌డే.. ఈ రెండు వేడుకలు ఐదు రోజుల గ్యాప్‌తో రావడంతో పాటు.. రేసు గుర్రం రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు అల్లు అభిమానులు. అన్నట్టు.. అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?