AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.
Also Read : Successful Lady Producers : నిర్మాతలుగా సక్సెస్ అందుకున్న అక్కాచెల్లెళ్లు
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఇదే విషయాన్ని చెబుతూ ఓ రోజు ముందే ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో ఒక తోడేలును పోలిన జంతువు చేయి కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ భయంకరంగా కనిపిస్తోంది. ఈ ఇంటెన్సివ్ పోస్టర్ చూస్తుంటే.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా అంతుబట్టకుండా ఉంది. కానీ, సూపర్ హీరో కథతో అట్లీ ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తు.. లవ్ లెటర్ లోడింగ్ అని రాసుకొచ్చాడు అట్లీ. దీనిని బట్టి చూస్తే, అట్లీ తన మార్క్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో పాటు ఒక అద్భుతమైన ప్రేమకథను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, రేపు ఉదయం 11 గంటలకు విడుదలయ్యే టైటిల్ పోస్టర్ ద్వారా సినిమా కథాంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రేపు రాబోయే ఆ ‘లవ్ లెటర్’ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!