AA 22 : వార్ ఎఫెక్ట్.. అట్లీ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బన్నీ, అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే విదేశాల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌ని దుబాయ్ అండ్ అబుదాబిల్లో ప్లాన్ చేశాడు అట్లీ. కానీ, ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నడుస్తోంది.
Also Read : RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
అరబ్ కంట్రీస్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది ఇరాన్. దీంతో.. బన్నీ-అట్లీ షూటింగ్‌కు అంతరాయం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వార్ ఎఫెక్ట్ కారణంగా అట్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దుబాయ్, అబుదాబి షెడ్యూల్‌ని క్యాన్సిల్ చేసి.. ఇందుకోసం కొత్త లొకేషన్‌లని ఫైనల్ చేశాడని సమాచారం. మే నెల నుంచి విదేశాల్లో షూటింగ్ చేయబోతున్నాడట. మరోవైపు.. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, వీఎఫ్ ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. దీంతో టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అభిమానులు ఈ సినిమా టైటిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే.. బర్త్ డే స్పెషల్‌గా రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ అవుతుండగా.. ఫుల్ జోష్‌లో ఉన్నారు ఫ్యాన్స్. ఏదేమైనా.. ఐకాన్ స్టార్‌ను అట్లీ ఎలా చూపిస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!