Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఇంతకు ముందు చూపించని రేంజ్లో క్యారెక్టర్స్ డిజైన్ చేసాడు అట్లీ. సైన్స్ ఫిక్షన్లో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట బన్నీ. పాన్ వరల్డ్, హాలీవుడ్ స్థాయిలో మూవీ ఉండబోతోందని టాక్. అయితే ఓ ఇంట్రస్టింగ్ బజ్ కోలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. రాకాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట మేకర్స్. లెంత్ పెరగడంతో ఒకే పార్ట్‌లో స్టోరీ మొత్తం చెప్పడం కుదరన్న ఉద్దేశంతో టూ పార్ట్స్‌గా సినిమాను తీసుకొస్తున్నామని అనౌన్స్ చేసాడు అట్లీ.
రాకా పార్ట్ వన్ 2027లో రిలీజ్ చేయాలని సన్ పిక్చర్స్ భావిస్తున్నట్లు టాక్. పార్ట్ 2ను 2028లో విడుదల చేయనున్నారట. కానీ అఫీషియల్ డేట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు మేకర్స్. రీసెంట్గా ఇదే విషయాన్ని దర్శకుడు అట్లీని కూడా అడిగింది కోలీవుడ్ మీడియా. మా నిర్మాతలే నన్ను ఈ ప్రశ్న అడగలేదంటూ కవర్ చేసుకున్న అట్లీ.. త్వరలో దీని గురించి అనౌన్స్ చేస్తామన్నాడు. అలాగే ఈ సినిమాను ఆస్కార్ లెవల్లో తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపాడు దర్శకుడు. బన్నీకి సీక్వెల్ కొత్తేమీ కాదు.. పుష్పతో ఆ ప్రయోగం కంప్లీట్ చేసేశాడు. పార్ట్ 3 కూడా ఉంది. ఎప్పుడు పట్టాలెక్కుతోందో ప్రజెంట్ సస్పెన్సే. ఇక రాకా కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు చేస్తోంది. సుమారు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని సమాచారం. ఇందులో సుమారు రూ. 175 కోట్లు అల్లు అర్జున్, వంద కోట్లు అట్లీ రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటున్నారన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. దీపికా పదుకొణే హీరోయిన్గా ఫిక్స్ కాగా, మరో నలుగురు భామలు బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని టాక్.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!