Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలను డబుల్ రోల్ లేదా త్రిబుల్ రోల్లో చూపించడం అట్లీకి ఓ ఫాంటసీ. అల్లు అర్జున్ను ఈ వరల్డ్‌లోకి తీసుకొస్తున్నాడు. పుష్ప2తో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లుఅర్జున్.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ అంచనాలు తగ్గకుండా ప్లాన్ చేసుకోవడమే కాదు.. మునుపెన్నడూ చేయని సరికొత్త ప్రయోగాలు షురూ చేశాడు. భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ రాకాలో నెవ్వర్ బిఫోర్ అవతారాల్లో కనిపించబోతున్నాడట. ఇందులో త్రిబుల్ రోల్ చేస్తున్నాడని టాక్. ఫాదర్, సన్ మాత్రమే కాదు విలన్ రోల్ కూడా స్టైలిష్ స్టారే చేస్తున్నాడని బజ్.
అట్లీతో మూవీ ఫినీష్ కాగానే.. లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు షిష్ట్ కాబోతున్నాడు అల్లు అర్జున్. లోకేశ్ సినిమాలంటే డ్రగ్స్, వెపన్స్, మాఫియా ఇలా చూపిస్తుంటాడు. నెక్ట్స్ బన్నీని చూపిస్తే.. మరో పుష్ప అవుతుందనుకున్నడేమో.. ఈ సారి కాప్ రోల్ చేయిస్తున్నాడని టాక్. కాప్ మూవీని డైరెక్ట్ చేయాలని ఉందని, కాక కాక, వెట్టైయాడు వెల్లైయాడు, సామి లాంటి పవర్ ఫుల్ కాప్ సినిమాలొచ్చి చాన్నాళ్లు అవుతోందని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు లోకేశ్ కనగరాజ్. లోకేశ్ తన మనసులో మాట చెప్పగానే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. ఏఏ 23లో బన్నీని కాప్ రోల్లో చూస్తామని ఫిక్సైపోతున్నారు. ఐకాన్ స్టార్ ఇప్పటి వరకు ఫుల్లెంత్… అందులోనూ సీరియస్ పోలీసాఫీసర్ రోల్ చేయలేదు. రేసు గుర్రంలో కాసేపు సరదాగా కనిపిస్తాడు. ఒక వేళ ఐకాన్ స్టార్.. ఖాకీ డ్రెస్ వేస్తే బాక్సాఫీస్ షేక్ అవుద్దని అంటున్నారు ఫ్యాన్స్. మరి లోకేష్ ఏం ప్లాన్ చేసాడో చూడాలి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!