Home
Alia Bhatt
Alia Bhatt News
-
బాలీవుడ్ భామల తెలుగు సినిమా రెమ్యూనరేషన్ ఎంత!?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భట్ తొలిసారి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడమే వాళ్ళ ఎంపికకు కారణం. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు సదరన్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి సహజంగా ఎవరిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశగా ఆరా తీస్తే… ఆసక్తికరమైన సమాచారమే లభ్యమైంది. అలియా భట్ కు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది… -
ఆలియాతో వార్నర్ స్టెప్పులు…
ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా విరామం దొరకడంతో మళ్ళీ స్పూఫ్ వీడియోలను ప్రారంభించాడు డేవిడ్ వార్నర్. మొదటి లాక్ డౌన్ సమయంలో వీటితో రెచ్చిపోయిన వార్నర్… మళ్ళీ మ్యాచ్ లు ప్రారంభం కావడంతో వీటికి ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం చేసిన వీడియోలో ఆలియా భట్ తో స్టెప్పులు వేసాడు వార్నర్. టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన స్పూఫ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభోమానులతో… -
రణవీర్, ఆలియా, కరణ్ … ఏక్ ‘ప్రేమ్ కహానీ’!
ఎక్కడ పొగొట్టుకున్నాడో… అక్కడే వెదుక్కోవాలని, వెదికి పట్టుకోవాలని… కరణ్ జోహర్ డిసైడ్ అయినట్టున్నాడు! ఎందుకలా అనిపించింది అంటారా? ఆయన నెక్ట్స్ మూవీ డిటైల్స్ వింటే మీకే తెలుస్తుంది! కరణ్ జోహర్ అంటే ఒకప్పుడు టిపికల్ బాలీవుడ్ ఇస్టైల్ లవ్ స్టోరీస్! అమ్మాయి, అబ్బాయి, కామెడీ, ప్రేమ, కొంచెం ఎమోషన్, చివర్లో హ్యాపీ ఎండింగ్! ఇంతే… ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ దాదాపుగా అలానే ఉండేవి! కానీ, ఏజ్, క్రేజ్ పెరుగుతున్న కొద్దీ కరణ్ తన రొమాంటిక్ కామెడీస్… -
చరణ్‌తో మరోసారి ఆలియా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా… -
రణ్‌బీర్-ఆలియా కొత్త ఇల్లుపై తుఫాన్ దాడి
ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న బాలీవుడ్ ప్రేమికులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త ఇల్లు కూడా ఈ తుపాను ధాటికి స్వల్పంగా దెబ్బతింది. మెయిన్ గేట్ దగ్గర భారీ చెట్లు విరిగి ఇంటిపై పడ్డాయి. నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు భారీ క్రేన్ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. దానికి… -
రణబీర్, అలియా పెళ్లి వాయిదా ?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయమై నెట్టింట్లో చాలా రోజుల నుంచి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవాలని రణబీర్, అలియా భావించారు. కాని ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పెళ్ళికి సంబంధించిన ప్రణాళికలను మార్చుకున్నారట ఈ ప్రేమపక్షులు. కోవిడ్ కారణంగా దేశం మొత్తం కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న కారణంగా వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని భావించిన… -
ఇన్ స్టా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ వీరే!
ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్… -
కరోనా నుంచి కోలుకున్న అలియా భట్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని అలియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నీలిరంగు డెనిమ్ చొక్కా, పింక్ ప్యాంటు ధరించిన బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేస్తూ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపింది అలియా. గత కొన్ని రోజుల క్రితం అలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో “నాకు కోవిడ్ -19 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.… -
ఇక్కడ సీతగా… అక్కడ గంగూబాయిగా!
ఇరవై ఎనిమిది సంవత్సరాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టిన రోజు ఇవాళ! ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ ‘గంగూబాయి కతియావాది’లో ఆలియా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ యేడాది జూలై 30న విడుదల కాబోతున్న ఈ మూవీలోని ఆలియా పాత్రకు సంబంధించిన సీన్స్ తో చిన్నపాటి గ్లిమ్స్ ను చిత్ర…
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!