Home
Alia Bhatt
Alia Bhatt News
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్… -
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ చారిత్రక నేపథ్యాలు, కళ్లు చెదిరే సెట్టింగులు, సాంప్రదాయ కట్టుబొట్టు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రూటు మార్చేశారు. తన మార్క్ పీరియాడికల్ డ్రామాలను పక్కనబెట్టి, ఏకంగా ఓ భారీ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. అదే ‘లవ్ & వార్’ (Love & War). ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అలియా భట్ లుక్ ఇప్పుడు నెట్టింట అగ్గి… -
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజాయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, గంగూభాయ్ వంటి వరుస హిట్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణబీర్ కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కథానాయకుడు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.… -
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
Don’t Be Shy: అలియా భట్ తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి నిర్మించిన మూవీ ‘డోంట్ బి షై’. శ్రీతి ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఇందులో అలియా భట్ నటించలేదు. అయితే నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. కొత్త కథలు, కొత్త నటీనటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఈ… -
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
Tollywood Directors: టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. కథ, హీరోల విషయంలోనే కాకుండా హీరోయిన్ ఎంపికలోనూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు బాలీవుడ్ భామలను టాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ఒకరకంగా బాటలు వేశాయని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో మొదలైన ఈ ట్రెండ్, తర్వాత ‘కల్కి 2898… -
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
Alia Bhatt: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండగా, వారికి సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ అంశంపై మౌనాన్ని వీడి భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా… -
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
Tumbbad 2: హిందీ చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆలియా భట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’తో బిజీగా ఉన్న ఆమె, తదుపరి చిత్రం ఏదనే ఆసక్తికి తెరదించుతూ ‘తుంబాడ్ 2’లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే హారర్ చిత్రాల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సీక్వెల్లో ఆలియా చేరడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. 2018లో విడుదలైన ‘తుంబాడ్’ భారతీయ హారర్ చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.… -
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
వన్స్ అపాన్ ఏ టైం యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ కి ఫుల్ క్రేజ్, కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డామేజ్ చేస్తున్నాయి YRF యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్ యూనివర్స్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వార్టు అంచనాలను అందుకోలేకపోతే, ఆల్ఫా ఆడియన్స్ పేషన్స్ కి మరింత టెస్ట్ పెడుతోంది. ఈ మూడు సినిమాల రిజల్ట్ మిగిలిన ఫ్రాంచైసీ చిత్రాలపై ఎఫెక్ట్ ని చూపిస్తుందా? ఒకప్పుడు యశ్‌రాజ్ ఫిలిమ్స్… -
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
Kalki Sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ – ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రాబోతున్న ‘స్పిరిట్’ కూడా రిలీజ్‌కు లైన్లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా… -
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
Alpha Movie Remunerations: బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’ (YRF) స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha). ఆలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జులై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!