Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజాయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, గంగూభాయ్ వంటి వరుస హిట్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణబీర్ కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కథానాయకుడు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. వింటేజ్ అవతార్‌లో రణబీర్ కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ టార్గెట్ చేయాలనుకుంటున్నాడట భన్సాలీ. యానిమల్, ఛావాతో టాలీవుడ్లో రణబీర్, విక్కీ ఫేమ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇలా ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు ప్రస్తుతం రణబీర్ కపూర్ నటించిన రామాయణ నవంబర్ 6న రిలీజ్ కు రెడీ అవుతోంది. కేవలం మూడు నెలల గ్యాప్ లో రణబీర్ నుండి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రామాయణలో రాముడిగా లవ్ అండ్ వార్ లో లవర్ బాయ్ గా రణబీర్ వేరియషన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. లవ్ అండ్ వార్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!