‘పుష్ప’ బాలీవుడ్ సక్సెస్ అరవింద్ కి 9 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగంటారా!? ‘పుష్ప’ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ మేనియా మొదలైంది. పుష్ప పాటలు టిక్ టాక్ రూపంలో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో బన్నీ నంటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ను థియేటర్లలో విడుదల చేయటానికి రెడీ అయ్యాడు గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ అధినేత మనీశ్. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ యాక్షన్ లోకి దిగారు. అయితే సినిమా కోసం కాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లది హ్యాట్రిక్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ ద్వయం మరోసారి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో ఫిల్మ్ రావట్లేదు కానీ యాడ్ ఫిల్మ్ మాత్రం వస్తోంది. అల్లు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా విడుదలై దాదాపు 16 మాసాలు గడిచిపోయినా…. ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గానే ఉంది. ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ ఇచ్చిన అల వైకుంఠపురములో యూట్యూబ్ లో బోలెడన్ని అంశాలలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. విశేషం ఏమంటే… ఆ మూవీకోసం కాసర్ల శ్యామ్ రాసిన రాములో రాములా సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయిపోయింది. మూవీలోని ప్రధాన…