The Ghost: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
BiggBoss Telugu 6: రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు ఎక్కువైపోతున్నాయి, టాస్కులు, నామినేషన్స్ పక్కకు పెడితే పర్సనల్ గ్రడ్జ్ ఎక్కువగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ లో ఎవరికి వారు గ్రూప్ లుగా గేమ్ ఆడుతూ కొంతమందిని సింగిల్ గా చేసి ఆడుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన టాస్క్ లో కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ ను ఒంటిరిని చేసి ఆడుకున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎంత…
The Ghost: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ మరియు ఎస్విసీ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
CPI Narayana: బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయన ఈ షో పై ఘాటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
Bigg boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది అంటే అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొంటున్నాయి. ఒకరి మీద ఒకరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Abhinaya Sree: అ అంటే అమలాపురం అంటూ ఆర్యతో ఓ రేంజ్ లో అరిపించిన బ్యూటీ అభినయ శ్రీ.. ఐటెం సాంగ్స్ తో కుర్రకారును ఉర్రుతలూగించిన ఈ భామ బిగ్ బాస్ సీజన్ 6 లో తళుక్కున మెరిసి ఔరా అనిపించింది.
Bigg boss 6: శనివారం బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్లను నాగార్జున చాలా సీరియస్గా నిర్వహించాడు. హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరి తప్పొప్పులు చెబుతూ ఒకరకంగా వారి పనితీరును పోస్ట్ మార్టమ్ చేశాడు. చిత్రం ఏమంటే.. అందులో కెప్టెన్స్ కు కూడా మినహాయింపు లేకుండా పోయింది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్యకూ నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. అందరితో మంచిగా ఉండాలని, స్నేహంగా ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదని, బాలాదిత్య నుండి…