Home
Akkineni Nagarjuna
Akkineni Nagarjuna News
-
Akkineni Nagarjuna: నాగ్ మామ ఏంట్రా.. ఇలా మారిపోయాడు
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు ఒక్క సినిమాను ప్రకటించినది లేదు. గతంలో బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ ను నాగ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. -
Akkineni Nagarjuna: నాగార్జున వలనే నా కెరీర్ నాశనం అయ్యింది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Akkineni Nagarjuna: ఏ రంగంలో అయినా జయాపజయాలు సాధారణమే. కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం ఆ అపజయాల వెనుక చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఒక సినిమాలు ప్లాప్ అయ్యింది అంటే.. ఆ ప్లాప్ కు కారణం కథ, హీరో, డైరెక్టర్.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కథ బావున్నా.. టేకింగ్ బాగా రాకపోవచ్చు. -
Akkineni Nagarjuna: నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..? అంటే అవును అనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది. అందుకు కారణం నాగ్.. సినిమాలకు గ్యాప్ ఇవ్వడమే. అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించింది లేదు. -
Nagarjuna : అఖిల్ కోసం నాగార్జున భారీగానే పెట్టాడుగా.. రాజమౌళి రియాక్షన్ ఏంటో?
Nagarjuna : అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోల్లోనూ అఖిల్ టైం ఏం బాగోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. తాజాగా వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ గా నిలవడంతో అఖిల్ కెరీర్ అయోమయంలో పడింది. -
Varasudu: 30 ఏళ్ళ ‘వారసుడు’!
Varasudu: అరె... ఇదేంటి ఈ సంక్రాంతికేగా విజయ్ 'వారసుడు' రిలీజ్ అయింది. అప్పుడే ముప్పై ఏళ్ళా? అని ఈ తరం వారు భావించే అవకాశం ఉంది. కానీ, 30 ఏళ్ళ క్రితం నాగార్జున హీరోగా ఓ 'వారసుడు'జనాన్ని అలరించింది. -
Akkineni Nagarjuna: చిన్నప్పటి నుంచి అఖిల్ తో ప్రాబ్లమే.. డాక్టర్ కు చూపిస్తే
Akkineni Nagarjuna: రెండేళ్ల తరువాత అఖిల్ నటించిన ఏజెంట్ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీ కీలక పాత్రలో నటించింది. -
Akhil Akkineni: ఈ సినిమా తరువాత నేను ఏమైపోతానో…
Akhil Akkineni:అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Akkineni Nagarjuna: అయ్యగారిని తండ్రిగారు లైట్ తీసుకుంటున్నారా..?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం తన కన్నా తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చిన్న కొడుకు అఖిల్ విషయంలో నాగ్ ఎప్పుడు అశ్రద్ధ చేయడు. -
Akkineni Nagarjuna: ఈ ఉగాదికి వస్తున్నాం.. రీమేక్ మొదలుపెడుతున్నాం అంతే
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ వయస్సులో కూడా చేతిలో రెండు మూడు సినిమాలకు తగ్గకుండా లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు పోటీఇస్తున్నారు. చిరు, బాలయ్య, వెంకీ మామ.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. -
Akkineni Nagarjuna: ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వరుస సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని దూసుకుపోతుంటే.. అక్కినేని నాగార్జున మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!