BiggBoss 6: బిగ్ బాస్ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ, గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొస్తున్న గలాటా గీతూ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
High Court: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ షో మధ్యలోనే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసే పరిస్థితి లేదని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో…
BiggBoss 6: రోజురోజుకూ బిగ్ బాస్ 6 మరింత ఘోరంగా తయారవుతుంది. ముఖ్యంగా రేవంత్, గీతూల బిహేవియర్ కంటెస్టెంట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ఇద్దరికీ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అసలు షో చూడాలనే ఇంట్రెస్ట్ నే ప్రేక్షకులకు రానివ్వకుండా చేస్తున్నారు.
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగుతోంది. దీంతో ఈ వారం బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యాడు. ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. అంతేకాకుండా ఆహారం కూడా దూరం చేసి కొన్ని టాస్కులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కంటెస్టెంట్లకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా రేవంత్‌ను పప్పూ అని పిలుస్తూ అతడి పరువు తీశాడు. శ్రీహాన్ మాట్లాడుతుంటే.. నిలబడి ఏదో చెప్పబోయిన…
Akkineni Nagarjuna: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, రాశీ ఖన్నా జంటగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
BiggBoss 6 :బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రోజురోజుకు ఉత్కంఠ పెంచేలా టాస్కులు ఉన్నా కంటెస్టెంట్స్ మాత్రంస్ సరిగ్గా ఆసక్తి చూపించడంలేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం..
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఐదో వారాంతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా జరిగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో హౌస్లోఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో అందరూ తమను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము ఆడామని తామే హిట్ అని చెప్పుకున్నారు. తొలుత ఇనయా-సూర్య వచ్చారు. వారిలో సూర్య హిట్, ఇనయా ఫ్లాప్ అని తేలారు. ఇనయాలో జెన్యూనిటీ కనిపించలేదని, ఇప్పటికీ ఆమెను…
Akkineni Naga chaitanya: నాగార్జునకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు ప్రవీణ్ సత్తారు కు థాంక్స్ చెప్పాడు నాగ చైతన్య, నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.
Akkineni Akhil: అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగ్ సరసన సోనాల్ చౌహన్ నటించింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ నేడు క
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.