Bigg Boss 6: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఐదో వారాంతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా జరిగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో హౌస్‌లోఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో అందరూ తమను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము ఆడామని తామే హిట్ అని చెప్పుకున్నారు. తొలుత ఇనయా-సూర్య వచ్చారు. వారిలో సూర్య హిట్, ఇనయా ఫ్లాప్ అని తేలారు. ఇనయాలో జెన్యూనిటీ కనిపించలేదని, ఇప్పటికీ ఆమెను తాను అర్థం చేసుకోలేకపోతున్నానని సూర్య చెప్పాడు. హౌస్ మేట్స్ కూడా సూర్యకు మద్దతు తెలిపారు. అటు ఆదిరెడ్డి-గీతూలలో ఆదిరెడ్డి హిట్, గీతూ ఫ్లాప్‌గా తేలారు. చంటి-సుదీపలలో చంటి తనకు తానే సెల్ఫ్ ఫ్లాప్‌గా నిర్ధారించుకున్నాడు. అర్జున్-వాసంతిలలో వాసంతి హిట్, అర్జున్ ఫ్లాప్‌గా హౌస్‌మేట్స్ స్పష్టం చేశారు.
Read Also: NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
బాలాదిత్య-రాజ్‌లలో బాలాదిత్య హిట్ అని, రాజ్ ఫ్లాప్ అని.. ఫైమా-మెరీనాలలో మెరీనా హిట్, ఫైమా ఫ్లాప్ అని తేలింది. రోహిత్-కీర్తి భట్‌లలో కీర్తి హిట్ అని.. రోహిత్ ఫ్లాప్ అని వచ్చింది. శ్రీసత్య-శ్రీహాన్‌లలో శ్రీసత్య ఫ్లాప్, శ్రీహాన్ హిట్ అని హౌస్‌మేట్స్ ఓటు వేశారు. రేవంత్ సింగిల్‌గా మిగిలిపోగా.. అతడిని హిట్ అని తేల్చారు. కాగా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో బాలాదిత్య, వాసంతి సేఫ్ అయ్యారు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టం కానుంది. అటు ఆదివారం ఎపిసోడ్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్పెషల్ గెస్టుగా వచ్చి అలరించబోతున్నట్లు ప్రోమోల ద్వారా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!