Akhil : రాయలసీమ నేపథ్యంలో అక్కినేని అఖిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత సిని బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అంటే లక్ ఉండాలి. అలా వచ్చిన హీరోలు చాలా మంది నానారకాలుగా ట్రై చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇందులో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నా అఖిల్, గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపొయింది. దీంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న అఖిల్, ప్రస్తుతం స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.
Also Read: Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..
Also Read
- Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
- Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాడాటర్
- Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని 'ఎపిక్' మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
- Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ ఫేమ్ మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీకి ‘లెనిన్’ పేరును ఖరారు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ కోసం వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూసే అవసరం లేదట. ఎందుకంటే ఈ వారం నుంచి మొదలుపెట్టబోయే షెడ్యూల్‌ని, ఏకధాటిగా 20 రోజుల పాటు కొనసాగించి 50 శాతం షూటింగ్ పూర్తి చేస్తారట. అంతేకాదు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరపనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రాయలసీమ నేపథ్యంలో, పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ చిత్తూరు జిల్లాలో జరుగనుందట. ఇక హీరోయిన్ గా శ్రీలీలను తీసుకునే అవకాశముందని దసరా బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
-
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!