అక్కినేని అఖిల్ భారి ఆశలతో చేసిన ఏజెంట్ సినిమా, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈవెనింగ్ షోకే థియేటర్స్ కాలీ అయిపోవడంతో అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఏజెంట్ సినిమా నిలిచింది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే…
Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అఖిల్.. గతంలో తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. తన ఆశలన్నీ తాజాగా నటించిన సినిమాపైనే పెట్టుకున్నాడు. అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే అఖిల్ తన సత్తా చూపించాడు.
అక్కినేని అఖిల్ వైల్డ్ హంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతోందో ఏప్రిల్ 28న థియేటర్లో చూడడం కన్నా ముందు చిన్న సాంపిల్ చూపిస్తాం అంటూ మేకర్స్ ఏజెంట్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. కాకినాడలోని ఎంసి లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో రాత్రి 7గంటల 30నిమిషాలుకు గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను చాలా వైల్డ్‌గా చేస్తున్నారు. గతంలో ఏ హీరో…
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా ఏప్రిల్ 28 న ఏజెంట్ రిలీజ్ అవుతుంది.
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని రెండేళ్ల గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్’ సినిమాతో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే గ్లిమ్ప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచుతున్న మేకర్స్ ‘ఏజెంట్’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.…
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని. ప్రిన్స్ లా ఉండే అఖిల్, తన డెబ్యు కన్నా ముందే మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చినా మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో హ్యుజ్ ప్రెజర్ ని ఫేస్ చేశాడు. ‘అఖిల్’ మూవీ ఫ్లాప్ అవ్వడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోని, అక్కినేని ఫ్యామిలీకి ట్రేడ్ మార్క్ లాంటి లవ్ స్టొరీతో రీలాంచ్…
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా టీజర్ గతంలో విడుదలై నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అఖిల్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా, కంప్లీట్ కొత్త మేకోవర్ లో కనిపించి సినీ అభిమానులని ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ గన్స్…
బిగ్ బాస్ సీజన్ 6 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరిని మించి మరొకరు గేమ్స్ ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ల బ్రేకప్ స్టోరీలతో రసవత్తరంగా సాగింది. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ” నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ను.. నేను…
బిగ్ బాస్ నాన్‌స్టాప్ గొడవల మధ్య మరో వారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 12 మంది కంటెస్టెంట్లు ఎవిక్షన్‌కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు, మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి నామినేట్ అయ్యారు. Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-4″లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ, వారిద్దరూ లవ్ లో పడ్డారు అనిపించేలా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. బిగ్ బాస్ అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చూపించి, ప్రేక్షకులను అలరించారు. అయితే హౌజ్ లో సన్నిహితంగా ఉన్న అఖిల్, మోనాల్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ‘బిగ్ బాస్’ నుంచి బయటకు…