మోస్ట్ అవేటడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు , ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి గ�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి హిట్ మూవీని చేజేతులా చేజార్చుకున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా బన్నీనే వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి మాట కాదు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంత�
ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాలో పోటాపోటీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, సంక్రాంతి రేసులో బడా సినిమాలు భారీగా పోటీ పడుతున్నాయి. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ కూడా అందులో ఓ భారీ మూవీ. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోర
నందమూరి ఫ్యామిలీలో నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వారసత్వంగా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబా
నందమూరి, అల్లు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని శనివారం రాత్రి జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారితో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అ�
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే చర్చ. ఎప్పుడైతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడానికి గల కారణం ఏంటి..? బాలయ్య బాబు- అల్లు అరవింద్ ల మధ్య బంధమా..? లేక పుష్ప
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని తెలిపాడు. బాలయ్య గారితో తన తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో నటి
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.బాలయ్య, అల్లు అర్జున్ రావడంతో ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చాలా మంది అభిమానుల వద్ద పాస�
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేశారు. నేనే త్రిపురనాసిక రక్షకుడు.. శివుడు అంటూ బాలయ్య గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘మేం ఎక్క�