శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. బోయపాటి- బాలయ్య కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సివినిమాపై అభిమానూలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిరధ మహారధులు హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యి సందడి చేశారు. ఇక గోపీచంద్ మలినేని మాట్లాడుతూ” బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు.. ఎన్బీకే అంటే…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ” అఖండ చిత్రంతో మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయించినందుకు బోయపాటి గారికి థాంక్స్. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్…
టాలీవుడ్‌లో భారీ సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 2న విడుదలయ్యే బాలయ్య ‘అఖండ’తో భారీ బడ్జెట్ సినిమాలకు తెర లేవనుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖండ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. గతంలో బాలయ్య-బోయపాటి…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆహా’…
టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒకే తాటిపై నడుస్తారు. స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల వరకే కానీ, నిజజీవితంలో నిత్యం హీరోలందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది నమ్మదగిన విషయం. ఒకరి సినిమా గురించి మరొకరు.. ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరొకరు గెస్ట్ లుగా వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. ఇలా వచ్చే అతిధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ‘అఖండ’ కోసం ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయట. తాజా మీడియా ఇంటరాక్షన్‌లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ‘అఖండ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సింపుల్‌గా జరగబోతున్నట్లు వెల్లడించారు. Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి! “మేము మొదట ఒక…