మాస్ జాతర… ‘అఖండ’ మరో ట్రైలర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేశారు. నేనే త్రిపురనాసిక రక్షకుడు.. శివుడు అంటూ బాలయ్య గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘మేం ఎక్కడికైనా వెళ్తే తలదించుకోం.. తలతెంచుకుని వెళ్లిపోతాం’ అంటూ విలన్‌ను హెచ్చరించే సీన్ అయితే అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంది. ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు’ అంటూ బాలయ్య చెప్పిన మరో డైలాగ్ కూడా మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో అఘోరాగా బాలయ్య గెటప్ అదిరిపోయింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది గుర్తుండిపోయే క్యారక్టర్ అవుతుందని చెప్పవచ్చు. కాగా డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
తాజావార్తలు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!