బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసి చివరి నిమిషంలో ఆర్థిక వివాదాల కారణంగా రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. మరికొన్ని గంటల్లో…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్…
నటసింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2: తాండవం’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించగా.. ఈరోజు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్…
అఖండ 2 రిలీజ్ కు మూడు తేదీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఒకసారి ఆ డేట్స్ ను పరిశీలించి చూస్తే.. డిసెంబర్ 25: డిసెంబర్ 25న రిలీజ్ డేట్ అనుకుంటే 24 రాత్రి ప్రీమియర్లతో సినిమా విడుదలైతే, 4 రోజుల లాంగ్ వీకెండ్ ప్లస్ ప్రీమియర్లతో కలిపి హాలిడే విడుదల దొరుకుతుంది. కాబట్టి రిలీజ్ డే అడ్వాంటేజ్ వలన డే 1 గ్రాస్ కాస్త గట్టి నంబర్ ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రెండవ వారంలో…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2’ సినిమా విడుదల ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణం, నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ మరియు EROS మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఆర్థిక వివాదమే. గతంలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి, నష్టాలు వచ్చాయని లేదా పెద్ద లాభాలు రాలేదని చెప్పిన నిర్మాణ సంస్థ, ఇప్పుడు బడా ప్రాజెక్టు విడుదల సమయంలో పాత అప్పులు తీర్చకపోవడం వల్లే EROS…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ ఎంపికపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడడంతో నెలలో ఉన్న కీలక తేదీలలో ఏది ఉత్తమమనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. Also Read :Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్? 1. డిసెంబర్ 12: ఈ తేదీని ఎంచుకుంటే, సినిమాపై ఉన్న…
Akhanda2: నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడటం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ భారీ సీక్వెల్కు ఆర్థిక లావాదేవీల రూపంలో అడ్డంకి ఎదురైంది. కోర్టు ఉత్తర్వులు’అఖండ 2′ విడుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల…
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2-తాండవం’. ఈరోజు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఉహించని రీతిలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 రిలీజ్ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోవటంతో బాలయ్య బాబు ఫాన్స్…
బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు…
బాలయ్య – బోయపాటిల క్రేజీయెస్ట్ ఫిల్మ్ అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో మరి గంటల్లో రిలీజ్ అవుతుందనగా రిలీజ్ వాయిదా పడింది. టికెట్స్ బుక్ చేసుకున్న వారికి సైతం డబ్బులు తిరిగి చెల్లించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను అఖండ 2 షోస్ క్యాన్సిల్ చేశారు. రిలీజ్ వాయిదా వేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఆందోళనలో చెందుతున్నారు. Also Read : Akhanda2Thaandavam : అఖండ 2…