నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కానుంది. అయితే, మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించాల్సి ఉండగా, ఈ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్…
అనేక వాయిదాల అనంతరం రేపు విడుదల కావాల్సిన ‘అఖండ 2’ చిత్రం, ప్రీమియర్స్ నిర్వహణకు మరికొద్ది గంటల సమయం ఉండగా, ఊహించని షాక్‌ను ఎదుర్కొంది. సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ రోజు (తేదీ) తెలంగాణ హైకోర్టులో ‘అఖండ 2’ సినిమా ప్రత్యేక ప్రదర్శనల నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలను పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. పాదూరి…
మరికొన్ని గంటల్లో థియేటర్లలో ‘తాండవం’ చేసేందుకు ‘అఖండ 2’ సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు రాత్రికి ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే ఫాన్స్ సందడి మొదలైంది. టికెట్స్ బుక్ చేసుకున్న బాలయ్య ఫాన్స్ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఊహించని విధంగా ఓ ఎమోషనల్ ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. Also Read: Starlink…
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పవర్ ప్యాక్డ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పై ప్రేక్షకుల్లో అంచనాల తుఫాన్ నడుస్తుంది. 2021లో విడుదలైన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయ్యినప్పటి నుంచే ఈ సీక్వెల్‌పై హైప్ పెరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్ అన్నది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు స్పష్టంగా చూపించాయి. ఇక అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది, కానీ…
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసి చివరి నిమిషంలో ఆర్థిక వివాదాల కారణంగా రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. మరికొన్ని గంటల్లో…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్…
నటసింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2: తాండవం’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించగా.. ఈరోజు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్…
అఖండ 2 రిలీజ్ కు మూడు తేదీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఒకసారి ఆ డేట్స్ ను పరిశీలించి చూస్తే.. డిసెంబర్ 25: డిసెంబర్ 25న రిలీజ్ డేట్ అనుకుంటే 24 రాత్రి ప్రీమియర్లతో సినిమా విడుదలైతే, 4 రోజుల లాంగ్ వీకెండ్ ప్లస్ ప్రీమియర్లతో కలిపి హాలిడే విడుదల దొరుకుతుంది. కాబట్టి రిలీజ్ డే అడ్వాంటేజ్ వలన డే 1 గ్రాస్ కాస్త గట్టి నంబర్ ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రెండవ వారంలో…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ సినిమా విడుదల ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణం, నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ మరియు EROS మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఆర్థిక వివాదమే. గతంలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి, నష్టాలు వచ్చాయని లేదా పెద్ద లాభాలు రాలేదని చెప్పిన నిర్మాణ సంస్థ, ఇప్పుడు బడా ప్రాజెక్టు విడుదల సమయంలో పాత అప్పులు తీర్చకపోవడం వల్లే EROS…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ ఎంపికపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడడంతో నెలలో ఉన్న కీలక తేదీలలో ఏది ఉత్తమమనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. Also Read :Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్? 1. డిసెంబర్ 12: ఈ తేదీని ఎంచుకుంటే, సినిమాపై ఉన్న…