నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.…
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్‌కి పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా…
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పడు బాలయ్యతో అఖండకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : SSMB 29 :…
Akhanda 2 : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్లీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండు పార్టుపై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘తాండవం’ సాంగ్ ప్రోమోను…
నందమూరి బాలకృష్ణ, అలాగే థమన్ కాంబినేషన్ అంటేనే కచ్చితంగా చార్ట్బస్టర్లుతో పాటు ఆ సినిమా రీ-రికార్డింగ్ విషయంలో కూడా అనేక అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అలాంటి ట్రెండ్ సెట్ చేశాయి మరి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోతున్న ‘అఖండ 2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా…
అఖండ.. వీరసింహారెడ్డి.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ ఫామ్‌లో వున్నాడు. వీరసింహారెడ్డితో నాలుగో హిట్ వెనకేసుకున్నాయి. అయితే… సినిమా సినిమాకూ బడ్జెట్ పెరిగిపోవడం ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. ఇక సెట్స్‌పై వున్న అఖండ2 అయితే బడ్జెట్ లిమిట్స్ దాటేసింది. బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో.. బడ్జెట్ ఎక్కడుకెళ్లి ఆగుతుందో తెలీయడం లేదు. Also Read :Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! వరుసగా నాలుగు…
నందమూరి బాలకృష్ణ చిత్రాల విషయంలో హీరోయిన్ను ఎంచుకోవడం అనేది దర్శకనిర్మాతలకు ఒక పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఒక పట్టాన హీరోయిన్ ఖరారు కాక, షూటింగ్ 20-30 శాతం పూర్తయినా వెతుకులాట కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ‘అఖండ 2’ తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్లో ఒక సీనియర్ నటి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమే… లేడీ సూపర్ స్టార్ నయనతార! నయనతార నందమూరి…
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 5న థియేటర్లో విడుదల కాబోతున్న అఖండ 2 స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ ఈరోజు పంచుకుంది. Also Read: Mega vs Allu Family:…
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి పాట పాడారు. Also Read : Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ‘ ప్రముఖ ప్రవచన ప్రచారకర్త …
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ ఖరారైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అఖండ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి దీనిని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన…