అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 5న థియేటర్లో విడుదల కాబోతున్న అఖండ 2 స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ ఈరోజు పంచుకుంది. Also Read: Mega vs Allu Family:…
ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమీ నిజమైంది. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో…
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. లాక్‌డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్…