ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ తో బౌలింగ్ వేయించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. కానీ, అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆకాశ్ పెద్దగా పట్టించుకోలేదు.
Arjun Tendulkar replaces Akash Madhwal: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 17వ సీజన్లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో పంజాబ్, ముంబై జట్లు అట్టడుగున ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపుపై కన్నేశాయి. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే…
ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆకాష్ మధ్వల్ పేరు మారిమ్రోగిపోయింది. 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లను తీసుకుని.. అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.