Valimai special screening : అజిత్ పేరెంట్స్ రివ్యూ… ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” ఫిబ్రవరి 24న వెండితెరపైకి రానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజిత్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందు అజిత్ కుమార్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. వారి రివ్యూ ఏంటి ? వాళ్ళు ఎలా స్పందించారు ? అన్న విషయాన్ని ‘వాలిమై’ దర్శకుడు హెచ్ వినోద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. మా అమ్మా నాన్నల కోసం, నా కుటుంబం కోసం ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తాను’ అని అజిత్ చెప్పుకొచ్చినట్టుగా డైరెక్టర్ వెల్లడించారు. ఇక వారి స్పందన చూసిన తర్వాతే చిత్ర నిర్మాత బోనీ కపూర్ ‘వాలిమై’ని హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో భారీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
Read Also : BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడు వినోద్ ఇంకా మాట్లాడుతూ “వాలిమై యాక్షన్ చిత్రం మాత్రమే కాదు. సామాజిక అంశాల గురించి కూడా చెప్పే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిది” అని అన్నారు. చెన్నైకి బదిలీ అయిన ఒక పోలీసు అధికారి ప్రపంచమే ‘వాలిమై’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!