హిందీలో అజిత్ “విశ్వాసం”… వద్దంటున్న స్టార్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ “విశ్వాసం” రీమేక్ కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోంది. అయితే ‘విశ్వాసం’లో అజిత్ కుమార్ పోషించిన పాత్రను అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇద్దరూ తిరస్కరించారని తెలుస్తోంది. ‘విశ్వాసం’ ప్రధాన భాగం హిందీ ప్రేక్షకుల సెన్సిబిలిటీకి సరిపోదని సూపర్ స్టార్స్ భావించినట్లు తెలుస్తోంది.
Read Also : “అన్‌స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
Also Read
రీమేక్ రైట్స్ నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. తమిళంలో శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘విశ్వాసం’ హిందీ రీమేక్‌కు సహ నిర్మాతగా బాలాజీ టెలిఫిల్మ్స్‌ను మనీష్ షా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు పెద్ద సూపర్‌స్టార్లు ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించడం గమనార్హం. 2019లో శివ ఈ ప్రాజెక్ట్ ను షారూఖ్ ఖాన్ కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జీరోతో భారీ పరాజయాన్ని చవిచూడడంతో అతను దానిని తిరస్కరించాడు.
మనీష్ షా మీడియాతో మాట్లాడుతూ తాను ప్రాజెక్ట్ గురించి చర్చించానని, అది పట్టాలెక్కడానికి సమయం పడుతుందని చెప్పాడు. 2019 సంక్రాంతికి విడుదలైన విశ్వాసం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నయనతార, అజిత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. జగపతిబాబు మెయిన్ విలన్‌గా నటించాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!