AK62 : నయన్ బాయ్ ఫ్రెండ్ తో అజిత్ నెక్స్ట్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AK62పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇటీవలే “వలిమై” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న అజిత్ నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. అంతేకాదు రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. “వలిమై” విడుదలైనప్పటి నుంచి అజిత్ తదుపరి చిత్రం దర్శకుడు ఇతనేనంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది, అజిత్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ AK62 గురించి లైకా ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన చేసింది. స్టార్ ఆన్‌బోర్డ్‌కు స్వాగతం పలుకుతూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. AK62 డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతుందని, ఈ ప్రాజెక్ట్ కు అనిరుధ్ సంగీతం అందిస్తారని, అజిత్ కుమార్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని వెల్లడించారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Read Also : RRR Dubai Press Meet : రాజమౌళితో చనువుగా ఉండటం మైనస్… ఎన్టీఆర్ కామెంట్స్
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు విఘ్నేష్ శివన్ తన రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంతా రూత్ ప్రభు, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!