Startups: భవిష్యత్తు గురించి ఎవరికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని వయసులో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఓ పెద్ద కంపెనీని స్థాపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 16 ఏళ్ల భారతీయ యువతి తన స్టార్టప్ డెల్వ్.ఏఐతో ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది.
Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఇప్పుడు AI వినియోగం పెరిగింది.
ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది.. ప్రతి సంస్థలో AI సేవలు నడుస్తున్నాయి.. మనిషి సృష్టించిన వాటిలో ఇవి ఒకటి.. రోబో సినిమాలో చెప్పినట్లు ఇవి మనుషులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాయి.. అంతేకాదు మన ఉపాధికి కూడా గండి కొడుతాయా.. టెక్నాలజీ మనిషి చరిత్రను మార్చేస్తోందా..? రాబోయే రోజుల్లో అదే జరిగితే.. మనిషి ఏం చేయాలి.. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో కొత్తరకమైన ఆందోళన మొదలైంది. అయితే, ఈ…
Best International All Time Playing 11 by ChatGPT: సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది. ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ కంప్యూటర్ అప్లికేషన్.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత పెద్ద ప్రశ్నకైనా ఈజీగా సమాధానం చెప్పేస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, రాజకీయాలు, ఫుడ్, లైఫ్‌స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం చెబుతుంది. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున…
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి.. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ప్రస్తుతం ఇన్‌స్ట్రాగ్రామ్ మరో కొత్త ఫీచర్ ను పరిశీలిస్తుంది.. AI యొక్క వేగవంతమైన పురోగతిని కొనసాగించడానికి Instagram ఒక ముఖ్యమైన నవీకరణను ప్లాన్ చేస్తోంది. ఈ అప్డేట్ ఉత్పాదక AI ద్వారా ఉత్పత్తి చేయబడిన పోస్ట్‌లు, రూపొందించిన పోస్ట్‌ల మధ్య తేడాను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది.. పాపులర్ డెవలపర్…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ, దాని ఉపయోగాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. 2022 లో అక్టోబర్‌లో పబ్మెడ్ సెంట్రల్ (PMC) జర్నల్‌లో పబ్లిషైన ఒక నివేదిక ప్రకారం వైద్య రంగంలో చాలా మేలు చేస్తోంది. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌తోపాటు వివిధ రకాల రోగ నిర్ధారణకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులలో AI టెక్నాలజీ కీలకంగా ఉంటోంది. ఇది కచ్చితమైన ఫలితాలను అందించగలదనే నమ్మకం కూడా కలిగిస్తున్నందున ఏఐ ఆధారిత మెడికల్ పరికరాలు, మెషిన్లవైపు వైద్యులతో పాటు…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట AI.. రోజు రోజుకు అద్భుతాలను చూపిస్తున్నాయి.. పలు రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు.. తాజాగా మరో అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది.. తాము ఎప్పటికి చూడలేమని నిరాశలో ఉన్న అంధులకు వరంగా మారింది.. వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది.. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి..ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్…
సాంకేతిక రంగంలో ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ దీని ప్రభావం పడింది.