ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట AI.. రోజు రోజుకు అద్భుతాలను చూపిస్తున్నాయి.. పలు రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు.. తాజాగా మరో అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది.. తాము ఎప్పటికి చూడలేమని నిరాశలో ఉన్న అంధులకు వరంగా మారింది.. వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది.. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి..ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్…
సాంకేతిక రంగంలో ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ దీని ప్రభావం పడింది.
Virat Kohli Artificial Intelligence (AI) Pics in Pakistan Settings Goes Viral: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కళాకారుడి ఊహకు ప్రాణమే ఈ ఏఐ (కృత్రిమ మేధ) చెపుప్పొచ్చు. ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. ఫోటోషాప్, మిడ్‌జర్నీ మరియు ప్రోక్రియేట్ వంటి రకరకాల యాప్‌లతో వారి అభిమాన సెలబ్రిటీల ఫొటోలను తయారు చేసుకుని ఫ్యాన్స్ తెగ ఆనందిస్తున్నారు.…
కృత్రిమ మేధస్సు రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదు.. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారు చేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహిళా యాంకర్ ను తలపించేలా స్పీడ్ గా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒడిశాలో…
జీపీటీ చాట్‌కి లాగిన్ కావాలి.. ఇది మీకు మొదటిసారి అయితే.. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి.. సెర్చ్ బార్లో మీ ప్రశ్నను హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ లో టైప్ చేయండి. మీరు ఎంటర్ నొక్కిన వెంటనే, చాట్‌బాట్ మీకు స్థానిక భాషలో ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మేము నిజంగా చెక్ ఇన్ చేసినప్పుడు, చాట్‌బాట్ హిందీ, బెంగాలీలో రియాక్ట్ అయింది. త్వరలో ఇతర స్థానిక భాషల్లో కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వనుందని దాని నిర్వహకులు తెలిపారు.
AI Research: ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వారి కోరికను నిజం చేయాలనే నిరీక్షణను బలోపేతం చేయడానికి సైన్స్, టెక్నాలజీ నిరంతరం కృషి చేస్తున్నాయి.
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు టెక్ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతోంది. రానున్న కాలంలో మానవుడి మనుగడ మరింత స్మార్ట్ కావడానికి ఏఐ కీలకంగా మారుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ మీద దృష్టి పెట్టి కొట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి.
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూనే ప్రస్తుతం టెక్ ప్రపంచం తిరుగుతోంది. గూగుల్ తో సహా పలు కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంేట దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..లోపాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అగ్రశ్రేణి టెక్ సీఈఓలు నమ్ముతున్నారు.