Google Lens: టెక్నాలజీ మరింతగా అప్డేట్ అవుతోంది. ప్రతీది అరచేతిలో ఇమిడిపోతోంది. ఒక్క సెల్ ఫోన్ మానవ మనుగడనే మార్చేసింది. మానవ జీవితాన్ని మరింత సుఖవంతంగా తయారు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక్క క్లిక్ ద్వారానే మీ చర్మ సమస్యలను గుర్తించవచ్చు.
Text To Video: ఇటీవల కాలంలో చాట్ జీపీటీ ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. గూగుల్ సంస్థే చాట్ జీపీటీకి భయపడిందంటే నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం అందతా అర్టిఫిసియల్ ఇంటలిజెన్స్(ఏఐ) కాలం నడుస్తోంది.
Microsoft: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. మైక్రోసాఫ్ట్ చాట్‌జిపిటి వెనుక ఉన్న ఏఐ సాంకేతికతను పవర్ ప్లాట్‌ఫారమ్ అని పిలవబడే దాని ప్రసిద్ధ సాధనాలతో అనుసంధానించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ఏఐని ఏకీకృతం చేయాలని నిర్ణయించుకున్న వారాల తర్వాత ఇది వస్తుంది. కొత్త డెవలప్‌మెంట్ పవర్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను తక్కువ అనుభవం లేదా కోడింగ్ అనుభవం లేకుండా అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. అంటే.. కోడింగ్‌తో పనిలేకుండా యాప్స్‌ను తయారు…
ROBO Lawyer : తమ కేసులను కోర్టులో వాదించాలంటే న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేని స్థితిలో చాలామంది ఉంటారు. అటువంటి వారి ఇబ్బందులు ఇకమీదట తొలగిపోనున్నాయి.