Home
Ai Technology
Ai Technology News
-
AI Mission: భారత AI మిషన్ కోసం రూ. 10,372 కోట్లు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..
AI Mission: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కృత్రిమ మేధ(AI) టెక్నాలజీపై దృష్టిసారించాయి. భవిష్యత్ కాలంలో టెక్ రంగాన్ని ఏఐ శాసిస్తోందని చెబుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తోంది. -
Artificial intelligence(AI): ఏఐలో 40 శాతం ఉద్యోగాలు ఖతం.. ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Artificial intelligence(AI): భవిష్యత్ కాలమంతా టెక్నాలజీదే. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విస్తరిస్తోంది. ప్రతీ రంగంలో కూడా రానున్న కాలంలో ఏఐ కీలక ప్రభావం చూపించనుంది. అయితే ఏఐ వల్ల ప్రమాదం ఉందనే టెక్ ప్రముఖులు కూడా ఉన్నారు. మరికొందరు దీని వల్ల ప్రజల జీవితం మరింతగా సులువు అవుతుందని మరికొందరు చెబుతున్నారు. ఎలా ఉన్నా ఏఐ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులపై ప్రభావం తప్పకుండా ఉంటుందని పలువరు ప్రముఖులు చెబుతున్నారు. Read… -
Artificial intelligence (AI): ఏఐతో మహిళల న్యూడ్ ఫోటోలు.. నెలలోనే అలాంటి వెబ్సైట్లను వీక్షించిన 2.4 కోట్ల మంది..
Artificial intelligence (AI): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రస్తుతం ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. అయితే కొంతమంది టెక్ దిగ్గజాలు ఏఐతో రాబోయ కాలంలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తుండగా.. మరికొందరు మానవుల జీవనాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇటీవల డీఫ్ఫేక్ వీడియోలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల మార్ఫుడ్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఏఐని దుర్వినియోగం చేయడంపై ఏకంగా ప్రధాన మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. -
Heart Attack: AIతో గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు.. ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడి..
Heart Attack: ప్రస్తుతం టెక్ రంగంలో AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో మానవ జీవితాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఏఐ మానవుడి ఉనికికి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతని సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడునుంది. పెద్ద డేటా సెట్లను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి, అంచనాలు రూపొందించడానికి AI… -
Deep Fake: డీప్ఫేక్ల పై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి… గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ కు సమన్లు
Deep Fake: డీప్ఫేక్ వీడియోలు ప్రస్తుతం వార్తల్లో ఉన్నాయి. వీటితో అందరికీ ఇబ్బందిగా మారింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. -
Girl friend for free: గర్ల్ ఫ్రెండ్ లేదని బెంగ ఎందుకు.. ఇది ఫాలో అవ్వండి చాలు..
ఈ ప్రపంచం రోజూ రోజుకు కొత్త టెక్నాలజీలతో ముందుకు వెళుతుంది.. కళ్ళను సైతం నమ్మలేని కొన్ని అద్భుతమైన టెక్నాలజీలను చూసి ఆనందపడాలో, ఏం జరుగుతుందో అని భయ పడాలో అని జనాలు సంధిగ్ధంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబ్స్ ఊడతాయని ఆందోళన చెందాలో, నూతన అనుభూతులను పరిచయం చేయడానికి AI సిద్ధమవుతోందని తెలిసి ఆనందపడా లో అర్థం కావడం లేదు.. అయితే ఇప్పుడు పెళ్లి కానీ, వాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవుతున్న వారికి… -
Fraud: ఏఐ టెక్నాలజీతో ఫేస్ మార్చుకుని వీడియోకాల్.. డబ్బులు పంపి మోసపోయిన ఫ్రెండ్
భవిష్యత్త్ సాంకేతిక సాధనంగా మారిపోయిన ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అందుకు ఏఐ ఆధారిత డీప్ఫేక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు.. ఓ వ్యక్తి దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. -
AI: మీడియాకు ఎసరు పెడుతున్న AI.. 200 మందిని తొలగించిన దిగ్గజ వార్తా సంస్థ..
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు టెక్ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతోంది. రానున్న కాలంలో మానవుడి మనుగడ మరింత స్మార్ట్ కావడానికి ఏఐ కీలకంగా మారుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ మీద దృష్టి పెట్టి కొట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. -
Smart Toys: ఏఐ టెక్నాలజీతో పిల్లలకు స్టోరీలు
ఇళ్లల్లో చిన్న పిల్లలకు మాటలు నేర్పించేందుకు ఇంటిలో ఉండే పెద్దవారు ప్రయత్నం చేస్తారు. వారితో చిన్న చిన్న మాటలు చెబుతూ.. వారికి మాటలు నేర్పిస్తారు. -
Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో పూర్తిగా ఆటోమేషన్ మోడ్ లోకి మారిపోతోంది. ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ, షిప్పింగ్ జరగకుండా AI సాంకేతికతను ఉపయోగిస్తుంది.
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?