Home
Ai Technology
Ai Technology News
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
TRAI Tightens Spam Call Rules in India: రోజూ వచ్చే అనవసరమైన స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, రోబోకాల్స్తో ఇబ్బంది పడుతున్న మొబైల్ వినియోగదారులకు భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) కీలక చర్యలు చేపట్టింది. స్పామ్ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అనుమానాస్పద నంబర్లు, రోబోకాల్స్‌ను గుర్తించేందుకు ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను ఉపయోగించనున్నారు. రోబోకాల్స్‌పై ప్రత్యేక నిఘా కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్వేర్… -
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబడి పెంపు, ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల్లో తేవాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆధారమైన జీఎస్టీ రాబడులను పెంచుకోవడంతో పాటు పన్నుల ఎగవేతకు… -
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
Kaivalya Vohra: ఒకప్పుడు బిలియనీర్ కావాలంటే దశాబ్దాల పాటు వ్యాపారం చేయాలి.. పెద్ద సంస్థలు నిర్మించాలి.. తరతరాలుగా వచ్చిన వ్యాపార సామ్రాజ్యం ఉండాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక గొప్ప ఆలోచన, దాన్ని అమలు చేసే ధైర్యం, టెక్నాలజీపై పట్టు ఉంటే చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదగవచ్చని కొత్త తరం యువ పారిశ్రామికవేత్తలు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కైవల్య వోహ్రా. కేవలం 22 ఏళ్ల వయసులోనే భారతదేశపు… -
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
Open AI Financial Crisis : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి నాంది పలికిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ ఏఐ బాట్ మాతృ సంస్థ OpenAI, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, కోట్ల మందికి చేరువైన ఈ సాంకేతికతను నడపడానికి కంపెనీ చేస్తున్న ఖర్చు ఇప్పుడు దాని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.… -
Pickle 1 AR Glasses : మీ జీవితాన్నే గుర్తుంచుకునే ‘పికిల్ 1’ AR గ్లాసెస్.. !
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సరిహద్దులను చెరిపేస్తూ “పికిల్ 1” (Pickle 1) అనే సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని తయారు చేసిన సంస్థ దీనిని కేవలం ఒక పరికరంగా కాకుండా, మనిషికి తోడుగా ఉండే ఒక “సోల్ కంప్యూటర్” (Soul Computer) గా అభివర్ణిస్తోంది. మన దైనందిన జీవితంలో మనం చూసేవి, వినేవి , చేసే పనులన్నింటినీ ఈ గ్లాసెస్ గుర్తుంచుకుంటాయి. పికిల్ 1 గ్లాసెస్… -
Samsung AI : శాంసంగ్ సంచలన నిర్ణయం.! మీ ఇంట్లో ప్రతి వస్తువులో ఇక AI..
శాంసంగ్ సంస్థ తన భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను తన ప్రతి ఉత్పత్తిలోనూ అంతర్భాగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శాంసంగ్ మొబైల్ విభాగం అధిపతి TM Roh సంస్థ నూతన వ్యూహాన్ని వెల్లడిస్తూ, కేవలం స్మార్ట్ఫోన్లకే పరిమితం కాకుండా గృహోపకరణాలు , ఇతర డిజిటల్ సేవలన్నింటిలో AIని అనుసంధానించనున్నట్లు ప్రకటించారు. దీనిని వారు “AI Experience” (AX) గా అభివర్ణిస్తున్నారు. వినియోగదారుల రోజువారీ అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించేలా తమ… -
AI Fake Video Call: ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో కాల్.. టీడీపీ నేతలకు బురిడీ..!
AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను… -
ChatGPT : చాట్‌జీపీటీ-5 తో మాట్లాడగలరా? వినగలరా?.. ఇది ఇక సాధ్యమే.!
ChatGPT :ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ఏఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త సంచలనం GPT-5. ఇది చాట్బాట్లలో మరో మెరుగైన మైలురాయిగా నిలుస్తోంది. GPT-4కు తర్వాతి వెర్షన్‌గా వచ్చిన GPT-5 ఇప్పుడు మరింత శక్తివంతమైన ఫీచర్లతో, వినియోగదారుల అనుభవాన్ని పెంచే విధంగా రూపుదిద్దుకుంది. GPT-5 గురించి ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ, “ఇది రచన, పరిశోధన, విశ్లేషణ, కోడింగ్, సమస్యల పరిష్కారంలో అద్భుతంగా పని చేస్తుంది” అని తెలిపారు. ఈ కొత్త వెర్షన్లో వినియోగదారులకు గమనించదగ్గ కొన్ని… -
Murali Mohan : సమయానికి స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకం
Murali Mohan : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించే వ్యవస్థ అవసరం స్పష్టమవుతోంది. ఇటీవల పాతబస్తీలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ విషయంలో తీవ్ర ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం గణనీయమైన పరిణామంగా మారింది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి ఆధునిక… -
GlocalMe PetPhone: మనుషులకే కాదు.. ఇకపై పెంపుడు జంతువులకూ ఫోన్
GlocalMe PetPhone: ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక టెక్నాలజీలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వివిధ టెక్ కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్నాయి. వాటిలో పెంపుడు జంతువులను ప్రేమించే వారికి గ్లోకల్మీ కంపెనీ అందించిన సరికొత్త డివైజ్ “పెట్‌ఫోన్” (PetPhone) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ పెట్‌ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. దీని ద్వారా మీ పెంపుడు జంతువులు ఎక్కడ ఉన్నా,…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!