AI Technology: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మనుషులు ప్రాణాలు తీస్తుంది.. గూగుల్ మాజీ సీఈఓ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Technology: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే AI టెక్నాలజీ నుంచి మానవాళికి ముప్పు పొంచి ఉందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిబంధనలు పెట్టాలని పిలుపునిచ్చాడు.లండన్ లో బుధవారం వాల్ స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ష్మిత్ 2001 నుండి 2011 వరకు గూగుల్ సీఈఓగా, 2015 నుండి 2017 వరకు దాని పేరెంట్ ఆల్ఫాబెట్‌కి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు.
Read Also: Bride Cancel Marriage: ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
AIతో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని, చాలా మందికి హానీ కలగడం లేదా చంపబడతారని హెచ్చరించారు. ప్రస్తుతం మాత్రం ఏం ప్రమాదం లేకున్నా..రాబోయే రోజుల్లో మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పారు. చెడు కోసం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రముఖ AI కంపెనీలైన OpenAI, Google DeepMind, Anthropic ఉన్నతాధికారులు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను కలిసిన సమయంలోనే ష్మిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ తోపాటు చాలా మంది టెక్ సీఈఓలు AI టెక్నాలజీ హనీ కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. బిల్ గేట్స్ వంటి వారు మాత్రం ఇది అద్భుతమైన పురోగతి అని కొనియాడారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!