Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట్లో విబేధాలు మొదలయ్యాయి అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి బ్రదర్స్.. రానా, అభిరామ్ లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానా పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు.
డైరెక్టర్ తేజ – దగ్గుబాటి హీరో అభిరామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అహింస ‘..ఈ సినిమా నిన్న విడుదలైంది.. మొదటి షో కే నెగిటివ్ టాక్ ను అందుకుంది.ఈ విషయం పై స్పందించిన శ్రీరెడ్డి.. డైరెక్టర్ తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. తన నోటికి పనిచెప్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి.. డైరెక్టర్ తేజాకి.. హీరో…
Ahimsa Trailer: దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. ఆ బాధ్యతను నెత్తిమీద పెట్టుకున్నాడు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో అభిరామ్ నటిస్తున్న చిత్రం అహింస.
Director Teja: టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజ కే దక్కుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కుర్ర హీరోలు తేజ చేతిలో పడి బయటికి వచ్చినవారే. ఇక తేజ గురించి చెప్పాలంటే.. కథలు ఎంత మంచిగా ఉంటాయో.. నటీనటుల నుంచి ఆ కథకు తగ్గట్టు నటనను రాబట్టుకోవడానికి కొద్దిగా మొరటు గా ప్రవర్తిస్తాడని టాలీవుడ్ టాక్.
Ahmisa: దగ్గుబాటి వారసుడు అభిరామ్ దగ్గుబాటి ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యతను అందుకున్నాడు డైరెక్టర్ తేజ. ఇప్పటికే దగ్గుబాటి అభిరామ్.. వివాదాలతో చాలా ఫేమస్ అయ్యాడు.
Ahimsa దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ. యంగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “అహింస” అని పేరు పెట్టారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతుండగా, దగ్గుబాటి వారసుడు సెట్స్ కు రాకుండా డైరెక్టర్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడని టాక్ నడుస్తోంది. అభిరామ్ సిల్లీ రీజన్స్ తో షూటింగ్ కు డుమ్మా కొడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ రూమర్…