టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ కూడా తెచ్చుకుంది. విడుదలైన తోలి మూడు రోజుల్లోనే బ్రేక్…
మనం చూడాలే కానీ మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. రాజు అనే అంధ యువకుడు హైదరాబద్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయం సినిమాలోని పాట పాడగా ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ MD సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..ఒక అవకాశం ఇచ్చి చూడండి అని…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జోరు మీద ఉన్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రామానికి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ గా స్టార్ట్ అయి సూపర్ హిట్ గా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్న ఈ సీజన్ లో మూడవ ఎపిసోడ్ లో తమిళ హీరో సూర్యతో పాటు…
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్ అన్‌స్టాపబుల్ స్టేజ్ పై సందడి చేసారు. ఆసక్తికర ప్రశ్నలతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఆ ఎపిసోడ్స్. ఇక మూడవ ఎపిసోడ్ గాను తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో సందడి చేసారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా…
హైదరాబాద్: ఆహా OTT ప్లాట్‌ఫారమ్, ఎన్‌బికె మోస్ట్ ఎవైటెడ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ను శనివారం అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని సూపర్ హీరో పాత్రలో లెజెండరీ, షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ప్రజెంట్ చేసే అద్భుతమైన ఫస్ట్ లుక్, 3D యానిమేటెడ్ ప్రోమోని లాంచ్ చేసింది.రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఒక క్షణం మౌనం పాటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అల్లు అరవింద్ (ఆహా డైరెక్టర్), అనిల్ రావిపూడి (డైరెక్టర్), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్…
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. Also Read : Sumibora :…
ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నిలబడాలంటే బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తప్పనిసరి. ఏ మాత్రం స్టోరీ బాగలేకున్నా ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇక మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ‘నవ దళపతి’ గా బిరుదు పొందిన సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హరోం హర’. జ్ఞాన సాగర ద్వారక దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హిట్ అయి తన ఫ్లాప్…
Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది.
Sathi Gani Rendu Ekaralu: పుష్ప సినిమా చూసాకా అల్లు అర్జున్ ఎంతగా గుర్తుపెట్టుకుంటారో అల్లు అర్జున్ పక్కన ఉన్న ఫ్రెండ్ కేశవను కూడా అంత గుర్తుపెట్టుకుంటారు. సినిమా మొత్తం అతడి వాయిస్ ఓవర్ మీదనే నడుస్తూ ఉంటుంది.
ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆహా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ స్థాపించిన ఈ ఓటిటీ ప్లాట్ ఫార్మ్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. టాప్ ఓటిటీ ప్లేట్ ఫార్మ్ లలో ఒకటిగా ఆహా నిలబడగలిగింది. ఇక దీనికోసం అల్లు అరవింద్, అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నారు అనేది వాస్తవం. ఇందులో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు.. ఆయన కూడా ఆహా కోసం తనవంతు కృషి చేస్తున్నాడు అని అణ్డరు అనుకుంటున్న తరుణంలో…