Aha : తమిళంలోకి విస్తరణ ! స్టాలిన్ చేతుల మీదుగా ఆరంభం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తన ప్రసార సామ్రాజ్యాన్నే కాదు… వివిధ భాషల్లోకీ విస్తరించడం మొదలు పెట్టింది. తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్ లు, ఓటీటీ చిత్రాలతో పాటు డబ్బింగ్ మూవీస్ నూ ‘ఆహా’ ఓటీటీ తెలుగువారి ముంగిట్లోకి తీసుకొస్తోంది. అయితే తమ కార్యక్రమాలను తమిళంలోకీ విస్తరింప చేయాలని గత కొంతకాలంగా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ యేడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో జరిపారు. ఇక ఈ రోజు తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని నూరు శాతం తమిళ ఓటీటీ గా ఆహా ప్రసారాలను మొదలెట్టబోతున్నారు.
Read Also : KGF 2 : ఫ్యాన్స్ రచ్చ… లాఠీలకు పని చెప్పిన పోలీసులు
Also Read
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
- Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
- Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం చెన్నయ్ లీలా ప్యాలెస్ లో జరుగుబోతోంది. రాబోయే రోజుల్లో తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషల నుండి అనువదించిన సినిమాలను, వెబ్ సీరిస్ లను, ఓటీటీ మూవీస్ ను కూడా తమిళ ఆహాలో ప్రసారం చేయబోతున్నారు. ఆహా నిర్వాహకులు అల్లు అరవింద్, మై హోమ్ రామేశ్వర రావు ఉత్సాహం చూస్తుంటే… దక్షిణాదిలోని మిగిలిన రెండు భాషల్లోనూ ఆహా ప్రసారాలు త్వరలోనే మొదలు కావచ్చుననిపిస్తోంది.
తాజావార్తలు
-
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
-
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
-
US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్‌లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
-
G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
-
AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?