Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Aha Adult Comedy Thriller Manmathalila

Ashok Selvan: ఆహాలో అడల్ట్ కామెడీ థ్రిల్లర్ ‘మన్మథలీల’!

Updated On - 04:07 PM, Sat - 18 June 22
By subbarao n
Ashok Selvan: ఆహాలో అడల్ట్ కామెడీ థ్రిల్లర్ ‘మన్మథలీల’!

 

కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘మన్మథలీల’ 1976లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ మూవీ డబ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. విశేషం ఏమంటే ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ చిత్రం తెరకెక్కించాడు. ‘మన్మథ లీల’ అనే ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీలో అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, సంయుక్త హెగ్డే, రియా సుమన్, చంద్రన్, జయప్రకాశ్‌, స్మృతి వెంకట్ కీలక పాత్రలు పోషించారు.

ఈ యేడాది ఏప్రిల్ 1న ఈ మూవీ తమిళంలో విడుదలైంది. 2010 – 2020 మధ్య జరిగే ఈ కథను నాన్ లీనియర్ వే లో దర్శకుడు చూపించాడు. డబ్బున్న కుటుంబానికి చెందిన కాలేజీ విద్యార్థి సత్య స్త్రీలోలుడు కావడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా. దీనికి ప్రేమ్ జీ అమరన్ సంగీతాన్ని సమకూర్చగా, తమిళ ఎ అళగన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ అడల్ట్ కామెడీ మూవీ ఈ నెల 24న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

  • Tags
  • Aha
  • ashok selvan
  • Manmathalila
  • Riya Suman
  • Samyuktha Hegde

RELATED ARTICLES

Aha: ‘డాన్స్ ఐకాన్’తో ఓటీటీలోకి ఓంకార్!

Adi Saikumar: కెరీర్ ను ‘టాప్ గేర్’లో వేస్తున్న యంగ్ హీరో!

Unstoppable with NBK: సీజన్ 2కు ముహూర్తం ఖరారైంది!

Telugu Indian Idol: సెమీ ఫైనల్స్ లో ‘జై బాలయ్య’ నినాదాల హోరు!

Nonstop Entertainment: ఆహా నుండి స్పెషల్ ఆఫర్!

తాజావార్తలు

  • PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం

  • Revanth Reddy: తెలుగువాళ్లు అంటే మోడీకి చిన్న చూపు

  • Credit Cards: క్రెడిట్ కార్డులు వాడే వారికి గుడ్ న్యూస్.. జులై 1 నుంచి కొత్త రూల్స్..

  • Punjab: అగ్నిపథ్ వ్యతిరేక తీర్మానానికి పంజాబ్ అసెంబ్లీ ఆమోదం

  • Ayyanna patrudu: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ట్రెండింగ్‌

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions