Chili: భారతదేశంలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటారు. పచ్చిమిర్చిని కూరలోనే కాకుండా విడిగా తినేవారు కూడా చాలామందే ఉంటారు. జనాలు పచ్చి కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పచ్చిమిర్చిని బ్యాగ్లో వేయమని దుకాణదారుని అడగడం మర్చిపోరు.
Success Story: వ్యవసాయం ఇప్పుడు వ్యాపారంగా మారింది. ఆధునిక సాంకేతికతల రాకతో పండ్లు, కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి కూడా మునుపటితో పోలిస్తే మెరుగుపడింది. దీంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగింది.
Agriculture Success Story: వాణిజ్య పంటల సాగులో పెద్దగా లాభం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు వాతావరణం వల్ల ఎక్కువగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆకుపచ్చ కూరగాయలు సగటు వర్షం, వేడి, చలిని ఎక్కవు తట్టుకోలేవు.
Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం.
Food Inflation: జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 4.25 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.81 శాతానికి పెరిగింది.
Vegetable Prices: రెండు నెలల క్రితం చౌక ధరకే లభించిన టమాటా ప్రస్తుతం కిలో రూ.120 నుంచి 150 వరకు పలుకుతోంది. దిగుబడి ధర తగ్గడంతో టమాటా పండించే రైతులు ఆ ధరను కూడా రాబట్టుకోలేకపోయారు.