కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్‌లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు ఎగుమతి అవుతున్నాయి.
Taj Mahal : ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ మూతపడనుంది. దీంతో సందర్శకులు కంగారుపడుతున్నారు. దీనికి కారణం ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలకు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి.
Reliance Jio True 5G:5 జీ సేవల్లో దూకుడు చూపిస్తోంది రిలయన్స్ జియో.. ఇవాళ దేశవ్యాప్తంగా మరో 10 నగరాల్లో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.. ఏపీలోని తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను లాంచ్ చేసిన విషయం విదితమే కాగా.. ఇవాళ మరో రెండు నగరాలకు విస్తరించింది.. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, మీరట్,…
Amid Covid Concerns, No Entry For Tourists In Taj Mahal Without Testing: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 విస్తరిస్తోంది. కరోనా ప్రారంభం అయిన గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో చైనాలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లో మూడు కరోనా వేవ్ లు చైనాను…
Taj Mahal: ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై బకాయి ఉన్న రూ.1.4 లక్షల ఇంటి పన్ను చెల్లించాలని గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అది కొద్ది రోజుల క్రితమే అందింది. బకాయిలను క్లియర్ చేయడానికి ASIకి 15 రోజుల గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పన్నును క్లియర్ చేయకుంటే తాజ్‌మహల్‌ను అటాచ్ చేస్తామని…
Tirupati Students : తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల ఆచూకీ లభించింది. వారంతా ఆగ్రా సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
సిగరెట్ ఇద్దరి స్నేహితుల మధ్య నిప్పు పెట్టింది. ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్న ఆ స్నేహితులు ఓ చిన్న సిగరెట్ విషయంలో గొడవ పడ్డారు. అలా సిగరెట్ విషయంలో తలెత్తిన గొడవ.. ఏకంగా ఓ హత్యకు దారి తీసింది.
Husband Catches Wife Red Handed: కాపురాలు కూలడానికి అసలు కారణం ఏంటి? భార్య, భర్తల మధ్య అన్యోన్యత లేకపోవడమా? ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమా? జీవించడానికి సరైనా డబ్బు సమస్యా? లేక జీవితంలో మనస్సాంతి లేక ఇలాంటి వివాహేతర సంబధాలకు కారణమౌతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఏమో గానీ.. నువ్వా నేనా అన్నట్లు తయారైంది వివాహ జీవితం. ఆనందం ఏమో గానీ, కలతలే తప్పా ఆకాలంలో అన్యోన్యత అనే పదం మనం వినడం…
మన సంస్కృతిపై అభిమానంతో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునేందుకు భారత్‌కు వస్తుంటారు. తాజాగా ఓ మెక్సికన్ జంట హిందూ సంప్రదాయంపై అభిమానంతో పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చింది.
జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన…