తమిళ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా…