డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కి జైలుపాలయ్యిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. విజయవాడ ఫకీరుగూడెం కు చెందిన సోహైల్(21) అనే యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆశించినంత డబ్బు రాకపోవడంతో అడ్డదారి పట్టాడు.…
రాజ్ కుంద్రా ఉదంతంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాక మరో వైపు మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే, శిల్పా భర్త అరెస్ట్ తరువాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. తాను అనని…
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన అశ్లీల చిత్రాల కేసు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా, ఆయనకు సంబంధించిన వియాన్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే నలుగురు ఉద్యోగులు…
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనపై ఇప్పటికే బలమైన పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ…
‘సాగరకన్య’గా తెలుగు వారికి పరిచయమున్న శిల్పా శెట్టి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకి సంబంధించింది కావటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఈ వివాదంలో కంప్లైంట్ ఫిబ్రవరీలోనే నమోదైంది. కానీ, అరెస్ట్ మాత్రం జూలై 19 రాత్రి వేళ జరిగింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి దాపురించింది. ఆమె ఇప్పుడు బయటకు…
పోర్న్ వీడియోస్ కేసులో సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. జూలై 23 వరకూ పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్ కుంద్రాను బైకుల్లా జైలుకు మధ్యాహ్నం తరలించారు. ఈ మూడు రోజులు అక్కడే రాజ్ కుంద్రాను పోలీసులు విచారిస్తారు. 2021 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై ఆయన వ్యాపార భాగస్వాములు పోలీసు కేసు పెట్టారు. పోర్న్ వీడియోలను…
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు నిన్న (సోమవారం) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంద్రాతో పాటు ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ లో సంచలనమైంది. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ విషయమై విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, ఈ…