రాజ్ కుంద్రాకు భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన అశ్లీల చిత్రాల కేసు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా, ఆయనకు సంబంధించిన వియాన్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే నలుగురు ఉద్యోగులు కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తునకు కుంద్రా సహకరించని నేపథ్యంలో పోర్న్ రాకెట్‌కు సంబంధించిన వివరాలు ఈ నలుగురు ఉద్యోగులు అందజేసినట్లు ముంబయి పోలీసులు స్పష్టం చేశారు.
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!