థ్రిల్లర్ జోనర్ ప్రేమికులని ఫుల్ లెంగ్త్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా ‘హిట్ 2’. అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన సెకండ్ మూవీగా ‘హిట్ 2’ రిలీజ్ కి ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టి అడివి శేష్ ఖాతాలో మరో హిట్ గా…
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని వచ్చి అడివి శేష్ మరో హిట్ కొట్టాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వారల పాటు థియేటర్స్ లో ఆడింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి లాంగ్ రన్ దొరకడం ఎంత కష్టమో అందరికీ…
డబుల్ బ్లాస్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా రిలీజ్ అయిన ‘హిట్ 2’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ‘హిట్ 2’ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా, హిట్స్ కి దగ్గరగా వచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక వర్గం మహేశ్ ఫాన్స్ మాత్రం తమ హీరోని కొత్త రకం కథల్లో చూడాలి,…
‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా ఇప్పటికే ‘హిట్ ఫస్ట్ కేస్’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ గా ‘హిట్ సెకండ్ కేస్’ రూపొందింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొడుతున్న అడవి శేష్ నటించిన ఈ ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాని హీరో నాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. రిలీజ్ డేట్ దెగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ టీజర్,…
అడవి శేష్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘హిట్ 2’. నాని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ‘హిట్ ఫ్రాంచైజ్’ లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో వీలైనన్ని ములుపు ఉండేలా చూసుకోవడం. అలానే థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ లని బయటకి చెప్పక పోవడం, ఒకవేళ రివ్యూ ఇవ్వాల్సి వచ్చినా…
అడవి శేష్ నటిస్తున్న ‘హిట్ 2 : ది సెకండ్ కేస్’ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 2న ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. గతేడాది ఇదే డిసెంబర్ 2న బాలయ్య , బోయపాటి కాంబోలో ‘అఖండ’ సినిమా విడుదలై దుమ్ములేపింది. ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అఖండ…