నటనతోనే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరో ఆదిత్య ఓం. తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆదిత్య ఓం ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ ప్రజలందరికీ స్వచ్చమైన నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో 8 వారంలోకి అడుగుపెట్టింది. అయితే నిన్న ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుని మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి చివరిగా మణికంఠ, గౌతమ్ మధ్య చివరి ఎలిమినేషన్ ప్రక్రియ జరగగా.. అందరికీ పెద్ద షాకిచ్
Environmental Thriller Bandi Trailer Unveiled: సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు, ఇప్పటిదాకా ఇలాంటి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగమే ఒకప్పటి కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆదిత్య ఓం చేయబోతున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ�
నటుడు ఆదిత్య ఓం మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఇప్పటికే భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న ఆయన గిరిజన గ్రామాలలో అంబులెన్స్ సర్వీస్ కు శ్రీకారం చుట్టారు.