బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ చూడనున్న…
ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్…
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి మరియు సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో, “ఇప్పుడే ధురంధర్ చూశాను. అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు…
Dhurandhar: బాలీవుడ్ సినమా ‘‘ధురందర్’’ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాకిస్తాన్ రాజకీయాలు, గ్యాంగ్ వార్, ఇండియన్ స్పై ఏజెంట్ల పాత్ర బ్యాక్‌డ్రాప్‌గా నిజజీవితం సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇ
Dhurandhar Movie: ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాలో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.
Dhurandhar: బాలీవుడ్లో దాదాపు 17 ఏళ్ల తర్వాత అధిక నిడివి (3.5 గంటలు) ఉన్న చిత్రంగా వచ్చిన రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ సినిమా ‘ధురందర్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. రణ్వీర్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. నేడు తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతుంటే, ‘ధురందర్’ లాంటి భారీ బడ్జెట్ హిందీ సినిమాను కేవలం హిందీకే పరిమితం చేయడానికి మేకర్స్…
సినిమా ఎంత నిడివి (రన్ టైమ్) ఉందనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయ్యిందనేదే ముఖ్యమని ‘దురంధర్’ చిత్రం మరోసారి రుజువు చేసింది. దాదాపు 3.5 గంటల (214 నిమిషాలు) రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం భారీ స్థాయి కలెక్షన్లు సాధించి, బ్లాక్‌బస్టర్ రేంజ్‌లోకి దూసుకుపోవడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య థార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం మరియు ఉత్కంఠభరితమైన కథనం…
బాహుబలి, పుష్ప2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి దాకా లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న రణవీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుని,’ధురంధర్’అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ 250…
Yami Gautham: యామీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఆమె ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. ఇక ఆ యాడ్ తరువాత ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించినా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం గౌరవం సినిమాతోనే. అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా గౌరవం.
బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’. ‘యురి’ సినిమా దర్శకుడు ఆదిత్య దర్ సారథ్యం వహించనున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. అయితే, మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథతో ముడిపడ్డ ఈ ఫ్యాంటసీ మూవీ ఇప్పటికే డిలే అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మొదట్లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు మరోసారి ‘ఇమ్మోర్టల్…