Home
Aditya Dhar
Aditya Dhar News
-
Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..
Ira Bhaskar: ‘‘ధురంధర్: ది రివెంజ్’’ ఒక వారం కంటే తక్కువ సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, గత సంవత్సరం డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు దేశభక్తి చిత్రమని కీర్తిస్తుంటే, మరికొందరు మాత్రం రాజకీయాలను ఆపాదిస్తున్నారు. Read Also: DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన,… -
Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
ప్రస్తుతం టాలీవుడ్ లో స్తబ్ధత కనిపిస్తోంది. కొత్త సినిమాల రాక తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఉన్న చిత్రాలే రన్ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వేసవి వేడికి తోడుగా సినిమా థియేటర్లలో సెగలు పుట్టించేందుకు ఇద్దరు భారీ స్టార్లు సిద్ధమయ్యారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా మార్చి 19న రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. Also Read : Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’… -
Dhurandhar 2 In Trouble : చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. దర్శకుడు ఆదిత్య ధర్ స్టూడియోపై నిషేధం
రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ధురంధర్ 2’ చిత్ర యూనిట్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఆగ్రహానికి గురైంది. షూటింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంతో దర్శకుడు ఆదిత్య ధర్ కు చెందిన ‘B62 స్టూడియోస్’ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. Also Read : Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే దక్షిణ ముంబైలోని చారిత్రాత్మకమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.… -
Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట. Also Read… -
Dhurandhar 2: ధురంధర్-2లో డైరెక్టర్ సతీమణి.. టర్నింగ్ పాయింట్గా నిలిచే క్యామియో రోల్!
Yami Gautam To Act in Dhurandhar 2: బాలీవుడ్లో ఆసక్తిని రేపుతున్న యాక్షన్ డ్రామా మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’. ధురంధర్ ఊహించని హిట్ అందుకోవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ధురంధర్ 2 సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే పార్ట్ 2పై భారీ అంచనాలు ఉండగా.. ఓ బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ క్యామియో… -
DhurandharTheRevenge : ధురంధర్ 2 టీజర్ రిలీజ్.. ఇది నూతన భారత దేశం..
రణవీర్ సింగ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్గా అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్గా ‘ధురంధర్ రివెంజ్’ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘తాజాగా విడుదలైన టీజర్… -
Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్తో అల్లు అర్జున్?.. పాన్ ఇండియా స్టార్మ్ పక్కా!
‘ధురంధర్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్.. మరో భారీ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్కు ఆదిత్య ధర్ నేరేట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా డిస్కషన్ స్టేజ్లో ఉందని సమాచారం. ‘ధురంధర్ 2’ థియేటర్లలో విడుదలైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్… -
Dhurandhar OTT: ఎట్టకేలకు ‘ధురంధర్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. థియేటర్లలో 45 రోజులు గడిచినా ఇంకా మంచి రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. కాందహార్ హైజాక్, ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో… -
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ? ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘ధురంధర్’ సీక్వెల్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మార్చిలో రిలీజ్కు సిద్ధమవుతున్న ‘ధురంధర్ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్లో ఒక మ్యాడ్ రూమర్ వైరల్ అవుతోంది. ఆదిత్య ధర్ గతంలో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘యురి’ (URI) కి, ఈ ధురంధర్ సీక్వెల్కు లింక్ ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ… -
Dhurandhar 2 : రికార్డ్ బ్రేకర్ సీక్వెల్ ‘ధురంధర్ 2’.. టీజర్ రిలీజ్ డేట్ లాక్!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మార్చిలో విడుదల కానున్న ఈ క్రేజీ సీక్వెల్ టీజర్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా…
తాజావార్తలు
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!