Home
Aditya Dhar
Aditya Dhar News
-
Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్
ధురంధర్2 అనుకున్నట్లే ర్యాంపేజ్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్ నుండే నియర్లీ 150 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ధురంధర్ ద రివేంజ్.. ఓపెనింగ్స్‌లో భారీ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజే బాలీవుడ్ పేరిట ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఈ మూవీతో రణవీర్ ఖాతాలో మరో హిట్ పడితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ హ్యాట్రిక్ హిట్ నమోదు చేశాడు. ఉరితో… -
Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన… -
Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్గా… -
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) భారీగా కోతలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విదేశీ వెర్షన్‌తో పోలిస్తే, ఇండియాలో విడుదలవుతున్న వెర్షన్ దాదాపు 6 నిమిషాల కంటే ఎక్కువ నిడివి తక్కువగా ఉండటం గమనార్హం. Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్… -
Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 19న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుండగా నేడు సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూ షోలను ప్లాన్ చేశారు. అయితే, షోలు ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న వేళ, కంటెంట్ డెలివరీ విషయంలో నెలకొన్న ఆటంకాలు ఇప్పుడు ట్రేడ్… -
Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?
ధురంధర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ప్రీమియర్స్ ద్వారానే రూ. 58.64 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక జనరల్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 మూవీకి అడ్వాన్స్… -
Dhurandhar 2: సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్.. రికార్డ్ రన్‌టైమ్! బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ధురందర్: ది రివెంజ్”. ఈ బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే స్పెషల్ పెయిడ్ ప్రివ్యూల ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా… -
Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్‌లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో నిర్మించిన ధురంధర్ ది రివెంజ్, హై-ఆక్టేన్ థియేట్రికల్ అనుభవాన్ని హామీ ఇస్తుంది, స్లిక్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా, గూఢచర్యాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న… -
Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?
సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మీడియా కోసం ఒక స్పెషల్ షో కేటాయించడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మీడియాపై ప్రేమతో మాగంటి వంశీ వంటి వాళ్ళు, రిలీజ్ రోజు కాకుండా తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటూ టాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన పద్ధతి తీసుకొచ్చారు. కానీ దాదాపుగా సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు గానీ, లేదా సినిమా రిలీజ్ రోజు ఉదయం కానీ మీడియా కోసం ఒక… -
Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్‌పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..
Ira Bhaskar: ‘‘ధురంధర్: ది రివెంజ్’’ ఒక వారం కంటే తక్కువ సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, గత సంవత్సరం డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు దేశభక్తి చిత్రమని కీర్తిస్తుంటే, మరికొందరు మాత్రం రాజకీయాలను ఆపాదిస్తున్నారు. Read Also: DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన,…
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!