Home
Aditya 369
Aditya 369 News
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
శ్రీ సింగీతం శ్రీనివాసరావుగారు.. తెలుగు సినిమాకు తన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకులు. 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. తండ్రి ఒక హెడ్మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు. సినిమాలపై మక్కువతో తనకు ఇష్టమైన దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అప్రెంటిస్‌గా తన సినిమా ప్రయాణం మొదలుపెట్టిన సింగీతం గారు అసోసియేట్ డైరెక్టర్‌గా దొంగ… -
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. సుమారు 94 ఏళ్ళ వయసులో వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు సమాచారం. దీంతో తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ భారత సినీ జగత్తు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన జీవితంలో ఇటీవలే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.… -
Singeetham Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్ పట్టిన సింగీతం.. సినిమా తీయక ముందే చరిత్ర సృష్టించిన లెజెండ్!
Singeetham Srinivasa Rao: తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, వినూత్న కథనాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో అగ్రగణ్యులు సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ముందుగా ఒక పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ లెజెండరీ దర్శకుడు ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తన 61వ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ… -
Mohini: నాకు ఇష్టం లేకున్నా.. రోజా భర్త నాతో బికినీ వేయించి..?
ఒకప్పుడు సినిమాలు చేసి లైమ్‌లైట్‌లో ఉన్న సమయంలో ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు ఆయా సినిమాల గురించి మాట్లాడుతున్న నటీమణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నటి మోహిని అలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారింది. మోహిని బాలకృష్ణ ఆదిత్య 369, మోహన్ బాబు డిటెక్టివ్ నారద, చిరంజీవి హిట్లర్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత తమిళ సినీ పరిశ్రమలో సుమారు 100 సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.… -
Aditya 369: ‘బాలయ్య’ని ఫాన్స్ కూడా లైట్ తీసుకున్నారా?
ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేయడం సర్వసాధారణమైపోయింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ సహా పలువురు హీరోలకు సంబంధించిన సినిమాలను గతంలో రీ-రిలీజ్ చేస్తూ వచ్చారు. వాటిలో కొన్ని డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంటే, కొన్ని మాత్రం బోల్తా పడుతూ వచ్చాయి. కానీ, రీ-రిలీజ్ కోసం కూడా ఒక ఫంక్షన్ చేసి, నందమూరి బాలకృష్ణను ఆహ్వానిస్తే, ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందర్నీ అలరించి వచ్చాడు. అలా ఈ మధ్యనే “ఆదిత్య 369” అనే… -
Balakrishna : ఆదిత్య369 కి సీక్వెల్ రెడీ.. ఆపేదే లే : బాలకృష్ణ
Balakrishna : నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 4వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ కు చేయని విధంగా ఫస్ట్ టైమ్ ఆదిత్య 369కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో ఆ మూవీ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఇందులో బాలకృష్ణ… -
Balayya : ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ డేట్ ఛేంజ్
టాలీవుడ్ లో రీరిలీజ్ సందడి జోరుగా సాగుతుంది. స్టార్ హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ రీరిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ వంతు. బాలయ్య కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకతత్వంలో… -
Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.… -
Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని ఇప్పటికే బాలయ్య… -
Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య
Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి