Siddharth- Aditi: సాధారణంగా ఎవరి పెళ్లికి వెళ్లినా అందరి అటెన్షన్ పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు మీద ఉంటాయి. కానీ ఈ జంట ఏ పెళ్ళికి వెళ్లినా అందరి చూపు వీరి మీదనే ఉంటుంది. అంత ఫేమస్ జంట.. సిద్దార్థ్- అదితి రావు హైదరీ. వీరి ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెల్సిందే. పెళ్లి గురించి ఊసు ఎత్తని ఈ జంట.. నిత్యం కెమెరా కంటికి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపిస్తున్నారు.
Siddharth- aditi: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు కొనితెచ్చుకోవడంలో ఈ హీరో తరువాతే ఎవరైనా..
Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిద్దు.. హీరోయిన్ అదితి రావు హైదరి తో డేటింగ్ చేస్తున్నాడు. ముంబై మొత్తం ఈ జంట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మధ్యనే శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు జంటగా కూడా వచ్చి అందరికి షాక్ ఇచ్చారు.
Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు సిద్దార్థ్. ఇక సిద్దు సినిమాల గురించి పక్కన పెడితే.. ఆయన వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు.
‘మహా సముద్రం’ చిత్రంతో అతి పెద్ద పరాజయాన్ని అందుకున్న బ్యూటీ అదితిరావ్ హైదరీ. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘హే సినామిక’ కూడా ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. ఇక కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అమ్మడు ఆడి కారు కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఆడి క్యూ7 ని కొనుగోలు…
కొరియోగ్రాఫర్స్ మెగాఫోన్ పట్టడం కొత్తకాదు. బాలీవుడ్ తో పాటు సౌతిండియాలో మేల్, ఫిమేల్ కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించారు. చాలా ఆలస్యంగా సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద సైతం ఈ బాబితాలో చేరారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘హే సినామిక’ గురువారం జనం ముందుకు వచ్చింది. ఆర్యన్ (దుల్కర్ సల్మాన్)కు ఫుడ్ వండటం, గార్డెనింగ్ అంటే ఇష్టం. ఓ భీకర తుఫాను సమయంలో అతనికి మౌనా (అదితీరావ్ హైదరీ)తో పరిచయమవుతుంది.…