దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా…
(అక్టోబర్ 28న అదితీరావ్ హైదరీ బర్త్ డే)పాలరాతి బొమ్మలా నాజూకు షోకులతో ఊరిస్తూంటుంది అదితీరావ్ హైదరీ. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారామె. అదితీరావ్ సంప్రదాయ నృత్యదుస్తుల్లో నర్తిస్తూంటే నటి శోభన నృత్యం గుర్తుకు రాకమానదు. బ్రిటిష్ పాలనలో రాచరికం చూసిన రెండు కుటుంబాల కు చెందిన రక్తం అదితీరావ్ హైదరీలో ఉంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటూ సాగుతున్న అదితీరావ్ హైదరీ తెలుగువారినీ తన అభినయంతో ఆకట్టుకుంది. అదితీరావ్ హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో…
శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’. దర్శకుడు అజయ్ భూపతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహా సముద్రం’ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దూకుడుగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జగడాలే రాని’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కన్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సౌండ్‌ట్రాక్ ఫ్రెండ్స్ కోసమే. తమను తాము ‘రెబెల్స్’ అని పిలుచుకుంటూ…
‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ అదితి రావు హైదరీ. ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ క్రేజ్ వచ్చాక బాలీవుడ్ పరిశ్రమ దృష్టి అదితి రావు హైదరీపై పడింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమాలో క్వీన్ మెహరునిసా పాత్ర అదితి రావు హైదరికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో ఒక హీరోయిన్…
శర్వానంద్, సిద్ధార్ధ, అదితీరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’.. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటివరుకూ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘హే తికమక మొదలే ఎదసొద వినదే అనుకుందే తడవా..’ అంటూ సాగే పాటను రెండు జంటల ప్రేమగీతంగా విడుదల చేశారు. శర్వానంద్…
శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘చెప్పాకే.. చెప్పాకే’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సముద్రంలో ఒడ్డున జరిగిన ఈ పాట షూటింగ్ విజువల్స్ ఆకట్టుకొంటున్నాయి. యువ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.…
మచ్ అవైటెడ్ మూవీ ‘మహా సముద్రం’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేసి డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ ట్రైలర్ చూస్తే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ తో పాటు హీరోయిన్లు అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ సైతం ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ప్రతినాయకులుగా అద్భుతమైన నటన కనబరిచారు. హై…
టాలీవుడ్ హీరోలు శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మహాసముద్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తిరేకెత్తించగా.. యాక్షన్, ఎమోషన్స్ కూడా…