Home
Aditi Rao Hydari
Aditi Rao Hydari News
-
‘మహాసముద్రం’ ఒడ్డున సాంగ్.. మేకింగ్ వీడియో చూశారా ?
శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘చెప్పాకే.. చెప్పాకే’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సముద్రంలో ఒడ్డున జరిగిన ఈ పాట షూటింగ్ విజువల్స్ ఆకట్టుకొంటున్నాయి. యువ… -
“మహా సముద్రం” ట్రైలర్ పై ప్రభాస్ ప్రశంసలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.… -
గూజ్ బంబ్స్ తెప్పిస్తున్న ‘మహా సముద్రం’ ట్రైలర్!
మచ్ అవైటెడ్ మూవీ ‘మహా సముద్రం’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేసి డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ ట్రైలర్ చూస్తే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ తో పాటు హీరోయిన్లు అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ సైతం ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ప్రతినాయకులుగా అద్భుతమైన నటన కనబరిచారు. హై… -
మహాసముద్రం ట్రైలర్: మహా తుఫానుకు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ హీరోలు శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మహాసముద్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తిరేకెత్తించగా.. యాక్షన్, ఎమోషన్స్ కూడా… -
‘రిపబ్లిక్’ నుంచి మరో సాంగ్ వచ్చింది.. ‘మహాసముద్రం’ రష్మిక మెచ్చింది
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీడియో కూడా ఆకట్టుకోగా.. తాజాగా ‘జోర్ సే..’ అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ… -
“మహాసముద్రం” క్లాసీ సాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్
శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” షూటింగ్ జూలై 9న పూర్తయింది. ఇంటెన్స్ లవ్ స్టోరీ “మహా సముద్రం” రాజమౌళి “ఆర్ఆర్ఆర్”తో ఢీకొంటుంది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన ఒకరోజు తరువాత థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “మహా సముద్రం”కు సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, సంగీతం… -
ఏడాది పూర్తి చేసుకున్న నాని “వి”
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన “వి” చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. ఈ మూవీ 2020 సెప్టెంబర్ 5న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కూడా సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన “వి” నానికి 25వ చిత్రం. ఇందులో నాని తన కెరీర్‌లో మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న… -
అదితిరావు హైదరీ బ్యూటీఫుల్ ఫోటోగ్యాలరీ
-
షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
ఆర్‌ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్… -
సోల్ అఫ్ ‘మహా’సముద్రం… అదితి రావు హైదరి ఫస్ట్ లుక్
యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ‘మహాసముద్రం’ చిత్రం నుంచి అదితి రావు హైదరి ఫస్ట్ లుక్…
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!